యేసు ఎన్ని రోజులు సమాధిలో ఉన్నాడు?
యేసు ఎన్ని రోజులు సమాధిలో ఉన్నాడు? మత్తయి 12:40 యోనా మూడు రాత్రింబగళ్లు తిమింగిలము కడుపులో ఏలాగుండెనో ఆలాగు మనుష్య కుమారుడు మూడు రాత్రింబగళ్లు భూగర్భములో ఉండును. ఎలా? యేసు శుక్రవారం సిలువ వేయబడ్డాడు, ఆదివారం బ్రతికించబడ్డాడు. జవాబు ఇశ్రాయేలీయుల సంస్కృతిపై…
