బాప్తిస్మము శాశ్వత జీవితానికి హామీ ఇస్తుందా?
బాప్తిస్మము పిల్లలకు పెద్దలకు పరలోకంలో శాశ్వత జీవితానికి హామీ ఇస్తుందా? క్రైస్తవులు తమ పిల్లలకు బాప్తిస్మం ఇప్పించడం ద్వారా క్రైస్తవ తల్లిదండ్రులుగా మా బాధ్యతను పూర్తి చేసాం అని అనుకోవడం తప్పు. పిల్లలకు బాప్తిస్మం ఇప్పించడం ఒక క్రైస్తవునికి చాలా సులభమైన…