కీర్తనల గ్రంధము యొక్క ఉపోధ్ఘాతము
కీర్తనలు ఉపోధ్ఘాతము కీర్తనలు 47:6,7 దేవుని కీర్తించుడి కీర్తించుడి మన రాజును కీర్తించుడి కీర్తించుడి. దేవుడు సర్వభూమికి రాజై యున్నాడు రమ్యముగా కీర్తనలు పాడుడి. తనను స్తుతించమని దేవుడు మనలను ఆహ్వానిస్తున్నాడు. దేవుని మంచితనం ఆయనను స్తుతించేలా మనల్ని పురికొల్పుతూ ఉంది.…