కొందరు నరకానికి ముందుగానే నిర్ణయింపబడ్డారా?
కొందరు నరకానికి ముందుగానే నిర్ణయింపబడ్డారా? కృపలో ఏర్పరచబడటం యొక్క రెండవ భాగం. ఈ ఆర్టికల్ లో దేవుని శాశ్వతమైన ముందస్తు జ్ఞానానికి అలాగే నిత్యరక్షణకు ఆయన కొందరిని నిత్యత్వములో ఏర్పరచుకోవడం అను వాటి మధ్యనున్న వ్యత్యాసాన్ని అర్ధం చేసుకోవడానికి ప్రయత్నం చేధ్ధాం.…