త్రిత్వ దేవుడు
త్రిత్వ దేవుడు క్రైస్తవులుగా, మనం ఒకే దేవున్ని అనుసరిస్తాము, ఆరాధిస్తాము. ఆయన త్రియేక దేవునిగా తండ్రి, కుమారుడు, పరిశుధ్ధాత్మునిగా బయలుపర్చుకొన్నాడు. ఈ ముగ్గురు వ్యక్తులు కలిసి ఒక్కనిగా, ఒక్కడు ముగ్గురిగా ఉన్నాడు. ఈ నమ్మకం క్రైస్తవ విశ్వాసానికి ప్రధానమైనది మరియు త్రిత్వ…
