లూథర్ చిన్న ప్రశ్నోత్తరి తాళపు చెవుల వాడుక మరియు ఒప్పుకోలు

తాళపు చెవుల వాడుక మరియు ఒప్పుకోలు కుటుంబ యజమాని తన కుటుంబములోని వారికి నేర్పవలసిన సులభక్రమము. తాళపు చెవులుమొదటిది: తాళపు చెవుల వలన ఉపయోగమేంటి?తాళపు చెవుల వలన ఉపయోగమేంటంటే, అది క్రీస్తు భూమిపైనున్న తన సంఘమునకు పశ్చాత్తాప్తులైన పాపులకు వారి పాపములను…

లూథర్ చిన్న ప్రశ్నోత్తరి బాప్తిస్మము దాని అర్ధము

లూథర్ చిన్న ప్రశ్నోత్తరి – బాప్తిస్మము దాని అర్ధము కుటుంబ యజమాని తన కుటుంబములోని వారికి నేర్పవలసిన సులభక్రమము. బాప్తిస్మ నియమము మొదటిది: బాప్తిస్మము అనగానేమి?బాప్తిస్మము వట్టి నీళ్లు మాత్రమే కాదు, గాని దేవుని ఆజ్ఞ చేత వాడబడి దేవుని వాక్యంతో కలసిన…

బైబులు

బైబులు 1. దేవుడున్నాడని మనకు ఎలా తెలుసు? *హెబ్రీయులకు 3:3,4_ ప్రతి యిల్లును ఎవడైన ఒకనిచేత కట్టబడును; సమస్తమును కట్టినవాడు (స్థాపించిన వాడు) దేవుడే. ఈ సృష్టిలో ప్రతిది భౌతిక నియమాలకు కట్టుబడి లోబడి ఒక క్రమమైన పద్దతిలో విశిష్టమైన రీతిలో…

లూథర్ చిన్న ప్రశ్నోత్తరి ప్రభువు ప్రార్ధన దాని అర్ధము

ప్రభువు ప్రార్ధన దాని అర్ధము కుటుంబ యజమాని తన కుటుంబములోని వారికి నేర్పవలసిన సులభక్రమము. సంబోధనపరలోకమందున్న మా తండ్రీ. దీనికి అర్ధమేమి?ఆయన మనకు నిజమైన తండ్రియనియు, మనమాయన నిజమైన పిల్లలమనియు నమ్మవలెనని ఈ మాటలతో దేవుడు మనలను వాత్సల్యముతో ఆహ్వానిస్తున్నాడు, కాబట్టి…

లూథర్ చిన్న ప్రశ్నోత్తరి విశ్వాస ప్రమాణము దాని అర్ధము

కుటుంబ యజమాని తన కుటుంబములోని వారికి నేర్పవలసిన సులభక్రమము. మొదటి అంశము (సృష్టి)భూమ్యాకాశములను సృజించిన సర్వశక్తిగల తండ్రియైన దేవుని నేను నమ్ముచున్నాను. దీనికి అర్ధమేమి?దేవుడు  నన్నును మరియు సమస్తమును కలుగజేసి, మరియు నాకు శరీరాత్మలను, కన్నులు, చెవులు మొదలైన సకలావయవములను, బుద్దిని,…

లూథర్ చిన్న ప్రశ్నోత్తరి పది ఆజ్ఞలు వాటి అర్ధములు

పది ఆజ్ఞలు కుటుంబ యజమాని తన కుటుంబము లోని వారికి నేర్పవలసిన సులభ క్రమము. మొదటి ఆజ్ఞనేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. దీనికి అర్ధమేమి?మనము సమస్తమైన వాటికంటే దేవునికి భయపడి ఆయనను ప్రేమించి నమ్మియుండవలెను. రెండవ ఆజ్ఞనీ దేవుడైన…

లూధర్ చిన్న ప్రశ్నోత్తరికి ఉపోద్ఘాతము

క్యాటికిజం (ప్రశ్నోత్తరి) అనేది ఒక ప్రాథమిక బోధనా పుస్తకం. మార్టిన్ లూథర్ తన క్యాటికిజం (ప్రశ్నోత్తరి) రాయడానికి ముందే చాలా విభిన్నమైన క్యాటికిజంలు (ప్రశ్నోత్తరిలు) ముద్రించబడ్డాయి. క్రైస్తవ మతం యొక్క ప్రాథమిక సత్యాలను బోధించడానికి వాళ్ళు వాళ్ళ క్యాటికిజంలో (ప్రశ్నోత్తరిలో) పది…

అపొస్తలుల విశ్వాసప్రమాణము ఉపోద్గాతము

అపొస్తలుల విశ్వాసప్రమాణము ఉపోద్గాతము మన లిటర్జికల్ సంఘాలలో, సంఘారాధనలలో, కుటుంబరాధనలలో, మీటింగ్స్లో, విశ్వాసప్రమాణాన్ని చెప్తూ ఉంటాం. ఈ విశ్వాస ప్రమాణాన్ని సంఘముగా, కుటుంబముగా కలసి, మనమేమి నమ్ముతున్నామో ప్రకటిస్తూ, మన ఐక్యతను తెలియజేస్తున్నాం. ఈ అపొస్తులుల విశ్వాస ప్రమాణము ఎలా ఉద్భవించిందో…