దేవుడైన యేసుక్రీస్తును గురించి
దేవుడైన యేసుక్రీస్తును గురించి దేవుడు, “కుమారుడైన దేవుడు” అనే బిరుదును ఎంతకాలం నుండి కలిగియున్నాడు? మత్తయి 1:23; యోహాను 20:28; యోహాను 8:58; యోహాను 1:1-2. కుమారుడైన దేవుడు అనే బిరుదు నిత్యత్వమంతటిలో దేవుడైయున్న యేసు క్రీస్తును సూచిస్తూ ఉంది. క్రైస్తవ…