ఆరాధనా శనివారమా? లేక ఆదివారమా?
క్రైస్తవులముగా మనం ఆదివారాన్నే ప్రభువును ఎందుకని ఆరాధిస్తాం? పాతనిబంధనలో విశ్రాంతి దినమును పాటించమని యూదులు ఆదేశించబడ్డారు. కొత్తనిబంధనలో యూదులు, యేసు, అపొస్తలులు విశ్రాంతిదినమును పాటించడం మనం చూస్తాము. మరి మనం శనివారమున కాకుండ ఆదివారన్న ఎందుకని ఆరాధిస్తున్నాం? మొదటిగా, పాతనిబంధనలోని 10…