పరలోకంలో ఇతరులను గుర్తించగలమా?
పరలోకంలో ఇతరులను, మన బంధువులును, స్నేహితులను గుర్తించగలమా? పరలోకంలో ఇతరులను మనం గుర్తించడం గురించి బైబిల్లో చాలా తక్కువ సమాచారం ఉంది. రాజైన సౌలు సమూయేలును గుర్తుపట్టాడు (1 సమూయేలు 28:8-17). రూపాంతర సమయమందు, మోషే ఏలీయాను పేతురును యాకోబును అతని…