పాపము

ఆదికాండము 3వ అధ్యాయములో వివరించబడియున్న ప్రకారము, మొట్టమొదటి మానవుల పతనము ద్వారా పాపము ఈ లోకములోనికి వచ్చియున్నదని నేను నమ్ముతున్నాను. ఆదికాండము 2:17 అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు; నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని…

మానవులు మరియు పాపము పై సంక్షిప్త వివరణ

దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిషత్ తరాలకు అందించాలనే ఉద్దేశ్యములో దానిని వ్యాఖ్యాన రూపములో భద్రపర్చాలనే ఈ చిన్న ప్రయత్నంలో భాగస్వాములు కండి. ఇది ఎంతో శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి ప్రోత్సహించండి, చేయూతనివ్వండి, దేవుడు మిమ్మును దీవించును గాక. –…

మొట్టమొదటి స్త్రీపురుషులు మరియు పాపము

స్త్రీ పురుషులు దేవుని యొక్క ప్రత్యేకమైన సృష్టి. దేవునిచే మొట్టమొదటి పురుషుడు నేల మంటి నుండి సృష్టింపబడ్డాడు, (దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయెను ఆదికాండము 2:7); ఏ జీవికి…

జన్మ పాపము

ఈ సిద్ధాంతానికి బైబిలే ఆధారం. ఇది ఆదికాండము 3 వ అధ్యాయములో ఆదాము హవ్వలు  ఏదేను తోటనుండి నుండి బహిష్కరింపబడినప్పటినుండి మొదలయ్యింది. ఆదాము హవ్వలు అనే మొదలు అపవిత్రమై శాపగ్రస్తమయినప్పుడు ఈ మొదలునుండి వచ్చే అన్ని కొమ్మలు అపవిత్రముగానే శాపగ్రస్తముగానే ఉంటాయి…