మరణించిన తరువాత తన చుట్టూ ఏమి జరుగుతుందో ఆత్మకు తెలుస్తుందా?
మరణించిన తరువాత తన చుట్టూ ఏమి జరుగుతుందో ఆత్మకు తెలుస్తుందా? మరణం తర్వాత తీర్పు దినానికి ముందు ఆత్మల స్థితి గురించి బైబిల్ తక్కువ సమాచారాన్ని అందిస్తుంది. మరణం తరువాత, శరీరం మరియు ఆత్మ వేరుపడతాయి, ప్రసంగి 12:7 మన్నయినది వెనుకటి…
