2 పేతురు 3 అధ్యాయము వ్యాఖ్యానము
ఐదవ భాగంఅంతిమ తీర్పు కోసం మీ సంసిద్ధతను పెంచుకోండి (3:1–18) 2వ అధ్యాయంలో అబద్ధ బోధకులపై కోప్పడిన తర్వాత, పేతురు ప్రవచనాత్మక మరియు అపొస్టోలిక్ సందేశాన్ని గౌరవించడం మరియు విశ్వసించే విధముగా జీవించడం అనే మునుపటి థీమ్‌లకు తిరిగి వస్తూ, మరోసారి…