భూమివయస్సు ఎంత?
భూమి వయస్సు ఎంత? శాస్త్రవేత్తలేమో భూమి వయస్సు కొన్ని కోట్ల సంవత్సరాలని చెప్తున్నారు, బైబిల్ పండితులు ఏమో భూమి వయస్సు అంతుండదని చెప్తున్నారు, ఎవరు కరెక్ట్? భూమి వయస్సును అంచనా వెయ్యడానికి బైబిల్ పండితులకు ఉన్న ఏకైక “సోర్స్” బైబిల్లోని వివిధ…